"నా మది రాతలు" వెబ్ సైట్ కు స్వాగతం! ఇది నేను రాసుకున్న కవితల సంకలనం కోసం, నా వ్యక్తిగత అభిప్రాయాలను నలుగురితో పంచుకోవటం కోసం రూపొందించుకున్న వెబ్ సైట్.ఇక్కడ పొందుపరిచిన కవితలు కొన్ని వాస్తవ దూరాలు, కల్పనలు, మరికొన్ని ఊసుపోకో లేదా కొందరి కోరిక మేరకు రాసుండచ్చు.ఇక్కడ వ్యక్తపరిచిన కొన్ని అభిప్రాయాలు మీకు రుచించచ్చు లేదా మీరు అసహ్యించుకోవచ్చు . అది మీ ఇష్టానికి వదిలేస్తున్నా. నా రాతలు పూర్తిగా నా దృష్టి కోణం నుండే రాశాను.వేరే వాళ్ళతో అభిప్రాయభేదాలు ఉండచ్చు. పద్ధతిగా, హుందాగా క్రింద ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రం లో తెలియచేస్తే మనం కలిసినప్పుడు మంచి చర్చా వస్తువు గా నిలుస్తుంది.
ఇట్లు,
శరత్చంద్ర