నేను నాస్తికుడిని, ఉదార-ప్రజాస్వామ్యవాదిని, శాంతికాముకుడిని, వ్యాయామ ఔత్సాహికుడిని. వృత్తి రీత్యా ఎలెక్త్రికల్ & ఎలెక్త్రానిక్స్ ఇంజినీరింగ్ అధ్యాపకుడిని. ప్రస్తుతం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనెర్జీ (ఐ.ఐ.పీ.ఈ) లో పరిశోధనా విద్యార్థిగా కొనసాగుతున్నాను. తోచినప్పుడు రాసిన రాతలను ఇక్కడ పొందుపరుస్తున్నాను.