నా బాధ నాదే!
నా గాథ నాదే!
నా గాఢత నాదే నాదే!!
ఐదేళ్ళ ఎన్నికల్ల
ఎవ్వరు గెల్చినా;
ఆ కల్ల మాటలు నమ్మి
ఓడేటి చిత్రం నాదే నాదే!!
బతుకు చిద్రం, బహు విచిత్రం;
నాదే నాదే !!!